Telangana
Published On : Nov 14, 2025సత్యం ఎక్కడైనా.. ఎన్నంటికైనా గెలుస్తుందనేది ఈ నానుడి సందేశం. సత్యమే గెలవాలని.. సత్యాన్నే గెలిపించాలనే లక్ష్యంతో కాకతీయ మీడియాను ప్రారంభిస్తున్నాం. డిజిటల్ మీడియా ఫార్మెంట్‌లో దినపత్రిక, వెబ్సైట్‌తో పాటు యూట్యూబ్‌ను ఆరంభిస్తున్నాం. ఒక సమున్నంత లక్ష్యంతో కాకతీయ మీడియాను స్టార్ట్ చేయడం జరుగుతోంది. అన్ని ఫార్మాట్లలో ఎప్పటికప్పుడు వార్తలు, విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక కథనాలను అందించే విధంగా వ్యవస్థలను రూపొందించుకోవడం జరిగింది.

